PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగ‌న్ వాడీ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ ఉమ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టీజీడ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ
ఉద్యోగం : అంగ‌న్ వాడీ టీచ‌ర్, హెల్పర్.
విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి
ఖాళీలు : 164
వ‌య‌సు : 21 నుంచి 35 ఏళ్లు
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : మ‌హ‌బూబ్ న‌గ‌ర్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-10-2021
చివ‌రి తేది : 27-10-2021
అధికారిక వెబ్ సైట్ : mis.tgwdcw.in

About Author