PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

61 వ డివిజన్ లో అన్న మొబైల్ క్యాంటీన్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: సెంట్రల్ నియోజక వర్గం 61 వ డివిజన్ హెచ్ బ్లాక్ నందు టీడీపీ సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, డివిజన్ అధ్యక్షులు దుర్గారావు ఆధ్వర్యంలో అన్నా మొబైల్ క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగ వారు మీడియా తో మాట్లాడుతూ తమ డివిజన్ నందు మాజీ శాసన సభ్యులు పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు చేతుల మీదుగా కేశినేని శివనాధ్ చిన్ని సహకారంతో ఈ అన్న మొబైల్ క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

About Author