PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుమ‌ల‌లో బ్రాహ్మ‌ణ వ్య‌తిరేక శ‌క్తులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తిరుమ‌ల ఆల‌య గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడు ర‌మ‌ణ దీక్షితులు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌పై బుధ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న త‌న‌ను నిరాశ‌కు గురి చేసింద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా టీటీడీలో బ్రాహ్మ‌ణ వ్య‌తిరేక శ‌క్తులు ఉన్నాయని ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌మ‌ణ దీక్షితులు పోస్ట్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న వివాదాస్పదంగా మారింది.

                                       

About Author