PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ లాసెట్, ఎడ్ సెట్ ఫ‌లితాలు విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్‌- 2022 ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్, పీజీఎల్ సెట్, ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. లాసెట్‌ ఫలితాల్లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు సాధించి మహిళలు సత్తా చాటారు. బైలాజికల్ సైన్స్ లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఓరం అమర్‌నాథ్‌ రెడ్డికి మొదటి ర్యాంకు సాధించారు. మాథమ్యాటిక్స్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్ కుమార్ రెడ్డికి తొలి ర్యాంకు సాధించారు. ఏపీ లాసెట్‌ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బి.కీర్తికి లాసెట్ 5 ఇయర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు మహిళలకే దక్కాయి.

                                                     

About Author