PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆవుల రోహిత్ ను ప్రత్యేకంగా అభినందించిన ఏపి టైక్వాండో కార్యదర్శి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డలో  టైక్వాండో ట్రైనింగ్ కొత్త మెలుకులు సాధన చేసి అభినందించిన ఆంధ్రప్రదేశ్ టైక్వాండో కార్యదర్శి ఎల్. టి చంద్రమౌళి కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో టైక్వాండో ట్రైనింగ్ శిక్షణ పొందిన ఆవుల రోహిత్ ను ప్రత్యేకంగా  అభినందించడం జరిగింది రోహిత్ టైక్వాండ పోటీల్లో  రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నందుకు ఎల్ .టి చంద్రమౌళి జాతీయస్థాలు రాణించాలని సీనియర్ విభాగంలో పథకం సాధించుకొని రావాలని ప్రత్యేకత అభినందించడం జరిగింది ఆవుల రోహిత్ మాట్లాడుతూగత 7. సంవత్సరాల నుంచి. కటోర సాధన టైక్వాండో చేస్తున్నాను రానున్న రోజుల్లో స్పోర్ట్స్ కోట ఉద్యోగ అవకాశాలు సాధించడమే నా ధ్యేయం మా తల్లిదండ్రులు మా మాస్టర్లు L.T చంద్రమౌళి  నాకు ఎంతో సహకరిస్తూ అభినందనలు తెలుపుతున్నానుఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ టి వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది నాగరాజ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author