ఆపద్బాంధవుడు.. ఆస్పత్రికి వెళ్లి పింఛన్ పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మంచాలకట్ట గ్రామానికి చెందిన గండు యెల్ల సుబ్బమ్మ గత 20 రోజుల నుండి అనారోగ్యం బారినపడి శాంతిరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విషయం తెలుసుకున్న వాలంటీర్ ఫయాజ్ మంచాలకట్ట గ్రామం నుండి 30 కిలోమీటర్ల దూరంలో చికిత్స పొందుతున్న మహిళకు శాంతిరామ్ ఆస్పత్రికి వెళ్లి పింఛన్ అందించాడు ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న మహిళ వాలంటీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.