PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీసీపీడీసీఎల్ నోటిఫికేష‌న్-2021

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్‌: ఏపీసీపీడీసిఎల్- 2021 సంవ‌త్సరానికి గాను నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిషికేష‌న్ ద్వార జూనియ‌ర్ లైన్ మెన్ గ్రేడ్ -3 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హ‌త‌గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఆంధ్ర ప్రదేశ్ సెంట్రల్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్-2021
ఉద్యోగం పేరు: జూనియ‌ర్ లైన్ మెన్ గ్రేడ్-3
ఖాళీల సంఖ్య: 86
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
జీతం: రూ.15000
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్
విద్యార్హత‌: 10వ‌ త‌ర‌గ‌తి, ఐటీఐ
వ‌యో ప‌రిమితి: 18 నుంచి 35 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు ఫీజు: బీసీ, జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు- 700
ఎస్సీ\ఎస్టీ- 350
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 7-4-2021
చివ‌రితేది: 3-5-2021
అధికారిక వెబ్ సైట్ : www.apcpdcl.in

About Author