PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: మండలంలోని చెన్నూరు టౌన్ మూడవ సచివాలయం పరిధిలోని16వ,వార్డు, కనపర్తి , జంగం రెడ్డి పల్లె,లలో ఐ సి డి ఎస్ ప్రాజెక్టులు ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడి హెల్పర్ పోస్టులకు 01-02-2003లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ వై, గురమ్మ,  తెలిపారు, ఈ సందర్భంగా ఆమె మంగళవారం చెన్నూరులో  విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కనపర్తి -బి సి.. డి,హెల్పర్ గా  అలాగే చెన్నూరు -3సచివాలయంలో ని16 వ వార్డు కు సంబంధించి ఎస్టి , హెల్పర్ గా, అదేవిధంగా జంగం రెడ్డి పల్లె లో ఎస్ టి, జంగం రెడ్డి- హెల్పర్ గా ఎస్ టి కి గాను పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటికి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు,01-02-2023 తేదీ నుండి06-02-2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అనంతరం 11-02-2023 ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఆమె తెలియజేశారు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు  01-02- 2023 తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు, దరఖాస్తుదారులు  వివాహ మహిళగా  స్థానిక రాలు అయ్యి ఉండాలన్నారు, అభ్యర్థులు తమ దరఖాస్తుతోపాటు విద్యార్హత తో కూడిన ధ్రువీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారితో  అటే స్టెడ్ చేయించి వాటిని సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయం, కడప లో6-02-2003తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఇవ్వవలసినదిగా ఆమె కోరారు, కాగా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు, ఈ పోస్టులకు సంబంధించి అన్ని గ్రామ సచివాలయాల నోటీస్ బోర్డ్ లలో ఉంచడం జరిగిందని ఆమె తెలిపారు,

About Author