PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటరీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: ఎంపీడీఓ జాన్ వెస్లీ

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  మండలంలోని బలసింగా యపల్లె గ్రామపంచాయతీలో ఉన్న  3, గ్రామ వాలంటీర్ల పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో జాన్ వెస్లీ, మంగళ వారం ఒక ప్రకటనలో తెలియజేశారు, ఇందులోబలసింగాయపల్లె  గ్రామ సచివాలయ పరిధిలో బిసి-మహిళ కు  సంభందించి  ,1,వాలంటీర్ పోస్ట్ కాగ, మిగిలిన రెండు వాలంటీర్లు జనరల్ కు  కేటాయించ పడ్డాయని తెలిపారు, ఈ మూడు వాలంటీర్ల పోస్ట్ లకు సంబంధించి అర్హత కలిగిన నిరుద్యోగ యువతి యువకు ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు, ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయసు నిండిన అదేవిధంగా 35 సంవత్సరాల మధ్య గల అభ్యర్థులు అర్హులని ఆయన తెలిపారు, ఆసక్తిగల నిరుద్యోగ యువకులు  15-11-2022,నుండి,17-11-2022 వ,తేదీ దరఖాస్తులు వరకు ఆన్లైన్ నందు అప్లై చేసుకుని, దరఖాస్తు ఫారాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవ్వవలసిన ది గా ఆయన తెలియజేశారు, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు..

About Author