NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైయస్సార్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుగా నియామకం

1 min read

– తనకు పదవి లభించడానికి కృషి చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జమ్మయ్య.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం లోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి స్వగృహం లో బనగానపల్లె మండల వైయస్సార్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గా నూతనంగా ఎన్నికయిన జమ్మయ్య ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మర్యాద పూర్వకంగా ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు.తిరుపతి లోని మహతి ఆడిటోరియం లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ కళను ప్రదర్శించడం జరిగింది.అందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జమ్మయ్య కు శాలువ కప్పి సత్కరించడం జరిగింది. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన మీద నమ్మకంతో మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుగా నియమించడానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైయస్సార్ పార్టీ విజయానికి తన వంతు సహాయ సహకారాలు అందించి 2024 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి చేసుకుంటాం అని చెప్పారు.ఈకార్యక్రమంలోఆటోబాబు, నంది,మురళి,ఉషేని,రాజు, శ్రీకాంత్,శివ కుమార్, బెండు ఉసేని ,తదితరులు పాల్గొన్నారు.

About Author