PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా వైద్యురాలు నియామకం

1 min read

పల్లెవెలుగు, వెబ్ చాగలమర్రి: చాగలమర్రి పట్టణం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా వైద్యురాలిని నియమించారు. పుంగనూరుకు చెందిన అంజలి ఇటీవల చేపట్టిన నూతన నియామకాలలో భాగంగా చాగలమర్రి వైద్యురాలు – 2 గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు.

About Author