PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ సేవకులకు ప్రశంసలు

1 min read

– కలెక్టర్​ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఫైర్ స్టేషన్ కానిస్టేబుల్ చాంద్ భాష
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఫైర్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చాంద్ బాషా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు జిల్లా కలెక్టర్ మనజీర్ జీలానీ సమూన్ చేతులు మీదుగా ప్రశంసా అవార్డు అందుకున్నారు. అందులో భాగంగా ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఆఫీసర్ భీముడు నాయక్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ చాంద్ భాషను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ భీముడు నాయక్ తో పాటు కానిస్టేబుల్ జీలాని, గౌస్, కరిముల్లా, నాగరాజు, చైతన్య రెడ్డి పాల్గొన్నారు.

About Author