PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఏపీపీఎస్సీ

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ కంప్యూట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : బ్యాచిల‌ర్స్ డిగ్రీ

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 730

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీ – 250
ఎగ్జామినేష‌న్ ఫీ -80

ఎంపిక విధానం : మెయిల్ ఎగ్జామ్ లోని మెరిట్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

ఇంటర్య్వూ తేది : 29-1-2022

అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

,

About Author