PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APPSC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీపీఎస్సీ

ఉద్యోగం : అసిస్టెంట్ క‌న్జ‌ర్వేట‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ.

జీతం : 40,270 – 93,780 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ – 120
జ‌న‌ర‌ల్ – 370

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 20-4-2022

చివరి తేది : 10-5-2022

అధికారిక వెబ్ సైట్ : psc.ap.gov.in

About Author