ఎమ్మెల్యే ని కలిసిన ఏపిటిఎఫ్ ఉపాధ్యాయులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బదిలీల కోసం నిర్వహించిన ఉపాధ్యాయుల కి నిర్వహించిన అంగవైకల్యం పరీక్షలు తిరిగి నిర్ధారణ చేయాలి, పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ని కలిసిన ఏపిటిఎఫ్ ఉపాధ్యాయులు2025 ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక కేటగిరీలో అంగవైకల్యం కింద బదిలీకోరు ఉపాధ్యాయులకు మెడికల్ బోర్డు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో గతంలో ఇదే మెడికల్ బోర్డు వారిచ్చిన సర్టిఫికెట్ లో నిర్ధారించిన అంగవైకల్ల శాతం కంటే గణనీయంగా తగ్గించడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని దీనిపై నష్టపోయిన ఉపాధ్యాయులకు సంబంధించి తిరిగి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని నేడు పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి నీ వారి క్యాంపు కార్యాలయంలో కలిసిన ఏపిటీఎఫ్ పక్షాన జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ పల్రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు టివి రామ కృష్ణయ్య .ఎమ్మెల్యే చరిత రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన ఉఫాద్యాయులకి తిరిగి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.