ఏపీవీవీపి అనంతపురం రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, అనంతపురం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపీ
ఉద్యోగం : రేడియోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత : పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి, డిప్లొమ, డీఫార్మా, డిగ్రీ, బీఎస్సీ, బీకాం.
జీతం : 15,000 – 52,000 నెలకు
ఖాళీలు : 167
పనిచేయాల్సిన ప్రాంతం : అనంతపురం, ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ , ఈడబ్ల్యూఎస్- 200
మిగిలిన వారికి – 300
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 17-2-2022
చివరి తేది : 23-2-2022
అడ్రస్ : the Office of the District Coordinator of Hospital Services (APVVP), Government General Hospital campus, Ananthapuramu.
అధికారిక వెబ్ సైట్ : ananthapuramu.ap.gov.in