PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

APVVP రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపీ, చిత్తూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపీ, చిత్తూరు.

ఉద్యోగం : థియేట‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : 15,000 నెల‌కు

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, బీసీ – 300
ఓసి – 500

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ వెయిటేజ్

దరఖాస్తు స్వీకరణ తేది : 5-5-2022

చివరి తేది : 11-5-2022

అడ్ర‌స్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), Chittoor.

అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in

About Author