PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యం ఎస్సీ కాలనీలో ప్రజల వెతలు తీరవా ?

1 min read

– వనం వెంకటాద్రి ,sc కాలనీ ప్రజలు అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్
– రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ప్రజా సంఘాలు
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం లో రాజుల కాలంలో sc కాలనీలో బృంగేశ్వరా స్వామి దేవాలయం నిర్మించి గుడికి రక్షణగా sc కాలనీ వారు గుడికి కాపలాగా ఉంటున్నారు గుడి పక్కలో దాదాపుగా యాభై సెంట్లు స్థలం DR. Br అంబేద్కర్ కళ్యాణ మండపం దళితుల కోసం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చందాలు వేసుకుని ఆ స్థలం నీట్ గా చేసుకున్నారు ఇప్పుడు ఆ స్థలం దళితులకు ఇవ్వకుండా ఆ స్థలాన్ని దేవ స్థలానికి ఇస్తాము అని అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పుడు మళ్లీ మాట తప్పడం చాలా బాధాకరమైన విషయం దళితులను ఇప్పటికీ దేవస్థానంలో లోకి రానివ్వకుండా అంటరానితనం వారిలాగా చూస్తున్నందున ఎస్సీ కాలనీ యొక్క ప్రజలు ఆగ్రహ వ్యక్తం చేసి ఎమ్మెల్యేను నిలదీశారు అందరికి సమానంగా చేస్తామని ముప్పై సంవత్సరాలనుండి ఉచిత హామీలు అధికారులు ఇస్తూsc కాలనీ ప్రజలను ఓట్లకోసం మాత్రమే ఉపయోగించుకుంటు వారినుండి గెలిచినా కాలనిలో మహిళలకు మరుగుదొడ్లు, నీటివసతి కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఎస్సీ కాలనీలో దళితులకు కాలనీకి ఇప్పటికి చేసినది ఏమిలేదని చెప్పారు కాలనీలో అభివృద్ధి, చేసి దళితులు కు విద్య వంతులకు ఉద్యోగం లు కల్పించి కాలనీలో అడుగుపెట్టాలని స్థానిక ప్రజలు అడిగారు రాబోయే రోజులలో వైస్సార్ పార్టీ ని sc కాలనిలో అడుగు పెట్టకుండా చూస్తామని ప్రజలు , చెప్పారు ఆ స్థలము ను వెంటనే sc కాలనీ ప్రజలకు DR. Br అంబేద్కర్ కళ్యాణం మండపం ఏర్పాటు చేసి sc కాలానిప్రజలకు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వనం వెంకటాద్రి, ప్రతాప్, వనం నాగరాజు, మల్లిపొగు సుబ్బన్న, నెరవాటి సుబ్బారాయుడు, చిలకలబాలన్న తదీతరులు పాల్గొన్నారు.

About Author