PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడుగురి పేకాటరాయుళ్ల అరెస్ట్

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు : చెన్నూరు కొత్త గాంధీనగర్ లో నీ ఏడుగురు బుధవారం సాయంత్రం పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి , తమ సిబ్బందితో దాడులు నిర్వహించి, అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,200 నగదు, 7 సెల్​పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్​ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author