NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

30న సీఎం జగన్మోహన్ రెడ్డి రాక..

1 min read

జిల్లా ప్రధాన కార్యదర్శి జి బాలా త్రిపుర సుందరి అధ్యక్షతన కమిటీ సమావేశం..

విజయ వంతం చేయాలని పలువురు ఏకాభిప్రాయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : వై.ఎస్.ఆర్.సి.పి  ఏలూరు జిల్లా మహిళా  కమిటీ మరియు ఏలూరు  నియోజకవర్గం  సభ్యుల సమావేశము ఏలూరు జిల్లా ప్రధానకార్యదర్శి జి బాలా త్రిపుర సుందరి  అధ్యక్షతన  కమిటీ సభ్యుల సమావేశం   స్థానిక ఏలూరు  హనుమాన్ నగర్ నందు జరిగినది.   ఎజెండా  పరిచయ కార్యక్రమం,  ఏలూరులో జరిగే  ఈనెల 30వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి   ఎన్నికల సన్నాహా సభ, ఏలూరు శాసన  సభ్యులు  ఆళ్ల నాని పర్యవేక్షణలో సమావేశం    విజయవంతం చేయాలని సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టి మణి  (ఎస్ ఈ సి) కే తులసి వర్మ( ఎస్ఈసి)  ఏ స్వర్ణలత (జె ఎస్ ఈ సి)  జీ రోజా (జె ఎస్ ఈ సి)  బి పార్వతి  (జె ఎస్ ఈ సి) కే రజని (జె ఎస్ ఈ సి) తదితర సంఘ మహిళలు పాల్గొన్నారు.

About Author