PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కళాకారులను గుర్తించి… జీవనాధారం కల్పించాలి

1 min read

– పి హనుమంతరావు చౌదరి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీసాంస్కృతిక విభాగం అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా యువగలం నారా లోకేష్ బాబు పాదయాత్రలో భాగంగా వినతి పత్రం అందజేసిన హనుమంతరావు చౌదరి జిల్లాలో కళాకారు లు ఎంతో కష్టాల అనుభవిస్తున్నారు. మన ప్రభుత్వం పోయినప్పటి నుండి కళాకారులకి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ కళాకారులది అటువంటి పార్టీలో కళాకారులకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది నాటకాలు నిర్వహించి కళాకారులను ప్రోత్సహించేవారు. అదేవిధంగాతెలుగుదేశం నారా చంద్రబాబునాయుడు గారుముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రచారం కోసం కళాకారులను ఉపయోగించుకుని అవకాశాలు కల్పించేవారు. ఇప్పుడు వైయస్సార్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రద్దు చేశాడు ఈ నాలుగేళ్లలో వృద్ధ కళాకారులకు ఒక కొత్త పెన్షన్ కూడా శాంక్షన్ చేయలేదు అంతే కాకుండా కరోనాలో ఎంతోమంది కళాకారులు చనిపోయిన కూడా వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అంతేకాకుండా ఎంతో మంది కళాకారులను బజారున పడవేశారు కళాకారులకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీలో కళాకారులకు న్యాయం జరుగుతుందని మన పార్టీలో కళాకారులను గుర్తించి వారికి నాటకాల ద్వారా జీవనాధారం కల్పించాలనిఅదేవిధంగా నాటకాలు ప్రదర్శించాలంటే గతంలో పర్మిషన్ ఉచితంగా ఉండేది ఇప్పుడు జీవో తీసుకొచ్చి పర్మిషన్ ఉంటేనే నాటకాలు ఆడిస్తున్నారు లేకపోతే నాటకాలను రద్దు చేస్తున్నారు ఆ విధంగా ఎంతో మంది కళాకారులు మొరపెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు దయవుంచి కళాకారుల కోసం మన చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కళాకారుల కష్టాలు తీర్చగలరనకళ కోసం కష్టపడిన వారిని చేర తీసి మన పార్టీకి పని చేయించుకుందామని కళాకారులకు జీవనాధారం కల్పించగలరనికళాకారులను గుర్తించగలరని కోరుకుంటున్నాము విషయాలన్నీ విన్న నారా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు తెలిపిన కళాకారుల బాధలన్నీటిని కచ్చితంగా అసెంబ్లీకి పంపుతానని గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారికి వివరించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నందినాటకాలు కళాకారులకి కొత్త వృద్ధాప్య పింఛన్లు కళాకారులకు గుర్తింపు కార్డులు కళాకారులకు ఏమైనా ఇంకా హక్కులు ఉంటే వాటిని. అమలు చేస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్ బాబు.

About Author