PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్యవైశ్య సోదరులు రాజకీయంగా ఎదగాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఆర్యవైశ్య సోదరులు రాజకీయంగా ఎదగాలని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము ఉపాధ్యక్షుడు చాటకొండ వెంకటరమణ (బుజ్జి) అన్నారు.నంద్యాల జిల్లాలోని జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గురువారం నాడు టీజీ వెంకటేష్ సమక్షంలో గడివేముల మండలంలోని ఆర్యవైశ్యసోదరులనుఎన్నుకున్నారు.చాటకొండవెంకటరమణ (బుజ్జి)జిల్లా ఉపాధ్యక్షులు,చాటకొండ సుమన్ జిల్లా కార్యదర్శి,ఈపూరి రాఘవేంద్ర జిల్లా సహాయ కార్యదర్శి,రాచమడుగురామ్ సాయిజిల్లా సహాయ కార్యదర్శి,బొంతల రవికుమార్ (మంచాలకట్ట)జిల్లా ఈసీ మెంబర్,భీమిశెట్టి మల్లికార్జున జిల్లా ఈసీ మెంబర్,దొంతు హరినాథ్ బాబు(బిలకలగూడూరు)జిల్లా ఈసీ మెంబరుగా ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య సోదరులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చాటకొండ వెంకటరమణ (బుజ్జి) మాట్లాడుతూ మండలంలోని ఆర్యవైశ్యులందరూ   ఐక్యతను చాటాలని,ఆర్య వైశ్యులు సామాజిక సేవలు నిరంతరం ముందుంటారని, తెలిపారు.

About Author