PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ స‌మయానికి.. డ‌యాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప‌్ర‌పంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కబళించడంలో మధుమేహం పాత్ర చాలా ఉంది. జీవనశైలి కారణంగా, జన్యుపరంగా చాలామంది ఈ డయాబెటిస్ బారినపడుతుంటారు. మందుల సాయంతో షుగర్ ను నియంత్రించుకోవడం తప్పనిసరి. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో 8.4 మిలియన్ల మంది టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వీరి సంఖ్య 2040 నాటికి రెట్టింపు కానుందట. మరో 18 ఏళ్లలో ఈ సంఖ్య 17.4 మిలియన్లకు చేరుకుంటుందని ఓ అంచనా. ‘ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’ జర్నల్ లో ఈ మేరకు అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురించారు.

                              

About Author