PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నదానం లో సంతృప్తి ఉంటుంది..మాజీ ఎమ్మెల్యే

1 min read

శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి  నగరం లోని పాత బస్టాండ్ సమీపం లోని శ్రీశైల సత్రం లో శివ భక్తుల కు అన్నదానం కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శివ భక్తుల కు నేటి నుంచి శివరాత్రి వరకు అన్నదానం చేయడం చాలా అభినంద నియం అని కొనియాడారు. అన్నదానం లో సంతృప్తి అనేది ఉంటుంది ఇతర దానాల లో కన్న ఇందులో ఎక్కువ ఉంటుంది అని అన్నారు ఈ రోజు అన్నదానం ను వెంకట స్వామి గౌడ్, బైండింగ్ ఏజెన్సీ నాగరాజు, రవి గౌడ్, గురుస్వామి, గోవింద రాజులను అయన అభినందించారు. కార్యక్రమం లో శేఖర్, YSRCP సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

About Author