PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మ‌కూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

1 min read

పల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంమైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు మొదలైంది. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.

                                             

About Author