PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దారుణం… యువ‌తి పై అత్యాచారం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌వాడ‌లో దారుణం జ‌రిగింది. పాయకాపురం వాంబే కాలనీకి చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. యువకులు బుధవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రి వెనుక అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. యువతిని గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

                                

About Author