PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత‌లో పేకాట స్థావ‌రం పై దాడి..పోలీస్ అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో పేకాట స్థావ‌రంపై పోలీసులు దాడి చేశారు. తాడిప‌త్రిలోని సంజీవ్ న‌గ‌ర్ లో ప‌క్కా స‌మాచారంతో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వారి నుంచి దాదాపు ల‌క్ష రూపాయ‌ల న‌గదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిలో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట‌రాముడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

About Author