ఉక్రెయిన్ పై ప్రాణాంతక ఆయుధాలతో దాడి ?
1 min readపల్లెవెలుగువెబ్ : భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్‌హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లో శనివారం రష్యా దాడుల్లో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. దక్షిణ ఉక్రెయిన్‌లో తమ చేజిక్కిన మెలిటోపోల్ సిటీలో పౌరులకు రష్యా పాస్‌పోర్టులు ఇస్తోంది.