PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన గృహప్రవేశనికి హాజరైన బుసినే  విరుపాక్షి సోదరుడు

1 min read

పల్లెవెలుగు వెబ్  హోళగుంద: ఈరోజు హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామం లో నూతన గృహప్రవేశనికి హాజరైన బుసినే  విరుపాక్షి  సోదరుడు శ్రీ రాములు ఈరోజు హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామం లో యం .ఎల్. ఎ అభ్యర్థి బుసినె విరుపాక్షి  ఆదేశాల మేరకు కురి మల్లప్ప నూతన గృహప్రవేశనికి హాజరైన బుసినె విరుపాక్షి  సోదరుడు బుసినె శ్రీ రాములు  మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైస్సార్సీపీ యూత్ పాల్గొన్నారు.

About Author