PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జప్తు చేసిన వాహనాల వేలం పాట

1 min read

పల్లెవెలుగు: చెన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలో నేరాల ద్వారా జప్తు చేసిన వాహనాలను వేలం వేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, చెన్నూరు పరిధిలో నేర సంఖ్య 31/2013 నందు జప్తు చేయబడిన వాహనాలు KA 03 M 0751 అను కారు, అలాగే నేర సంఖ్య 125 /2014 నందు జప్తు చేయబడిన ఐచర్  KA51B2719 వాహనము ను చట్టపరమైన పద్దతి ద్వారా వేలం ను చెన్నూర్ స్టేషన్ ఆవరణములో 5.3.2023 నాడు ఉదయం 10.00  గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ వాహనాలను చెన్నూర్ తాసిల్దార్  సమక్షంలో నిర్వహించబడునని ఆసక్తి గల వారు చెన్నూర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించి వేలం పాటలో పాల్గొనాలని ఆయన తెలియజేశారు.

About Author