పట్టుబడిన వాహనాలు వేలం
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బనగానపల్లెలో పోలీస్ స్టేషన్ వివిధ కేసులు ఎక్సైజ్ నాటు సారా పట్టుబడిన వాహనాలు డోన్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె.. సబ్ డివిజన్ పరిధిలోలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో .కేసులలో పట్టుబడిన వాహనాలను బైకులు ,ఆటోలు ,కార్లు మొదలైన వాటిని బనగానపల్లె పోలీసు స్టేషన్ ఆవరణ లోనందు 17-03-2023 వ తేదీన శుక్రవారం నాడు పోలీసు వారి ఆధ్వర్యంలో వేలంపాట వేయనున్నారు.వేలం వెయ్యనట్లు బనగానపల్లె ఎస్సై రామిరెడ్డి తెలిపారువాహ నందక్కించుకున్న వ్యక్తి వారు పాడిన వేలం పాట యొక్క డబ్బులతో పాటు GST కూడా చెల్లించవలసి ఉంటుంది.వేలం పాట వెయ్యదలచినవాహనాలు సంఖ్య బైకులు- 16ఆటోలు-4.కార్లు-1.మొత్తం 21 వాహనాలుమంచి కండిషన్లోఉన్నవాహనాలు తక్కువ ధరలోఅందుబాటులోఉన్నాయి.వివరాల కొరకు ఈ క్రిందిఫోన్నెంబర్కుసంప్రదించగలరు .SI బనగానపల్లె 9121101124.