అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన..రామచంద్రారెడ్డి
1 min read
పల్లవెలుగు, వెబ్ బండి ఆత్మకూరు: మండలంలోని ఏ.కోడూరు గ్రామం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్లు పక్కన చెట్ల పెంపకం అవెన్యూ ప్లాంటేషన్ మరియు నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రంను జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు రామచంద్ర రెడ్డి పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపిఓ వసుధ,ఇసీ వరదరాజులు,గ్రామపంచాయతీ సర్పంచ్ జ్ఞాన భరణం, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రియా స్వప్న, స్వాములుు, ఫీల్డ్ అసిస్టెంట్ రఘునాథ్ ఉపాధి హామీకూలీలుపాల్గొన్నారు.