PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్ యంత్రం వీ వీ ప్యాట్ యంత్రం పనితీరుపై  అవగాహన..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల :  బూజనూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం నాడు పోలింగ్ యంత్రం వివి ప్యాట్ యంత్రం పనితీరు ఓటింగ్ వేసే విధానాలపై డిప్యూటీ తాసిల్దార్ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు పంట రామచంద్రారెడ్డి తమ గ్రామంలో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని గతంలో తాసిల్దార్ కు ఫిర్యాదు చేశామని చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author