PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డస్ట్ బిన్స్ ఉపయోగంపై అవగాహన కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : నగర పంచాయతీ చింతలపూడి సచివాలయం 1 పరిధిలో  నేడు అనగా నేడు మధ్యాహ్నం 4. గం లకు నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నమట్ల ఏలిజా ఎం ఎల్ ఏ చింతలపూడి  ఆధ్వర్యంలో ఏగ్రోవిట్ సీతానగరం వారి సౌజన్యం తో  డస్ట్ బీన్స్ ఉపయోగంపై వ్యాపారస్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేయబడును. కావున నగర పంచాయతీ లోని అందరూ వైఎస్ఆర్ సి పి   నాయకులు , కార్యకర్తలు సచివాలయ సిబ్బంది , వాలంటీర్స్ అందరూ తప్పక హాజరు కావలెను. చింతలపూడి నగర కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

About Author