PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెదవేగి ఇంచార్జ్ ఎంపీడీవో గా బి. శ్రీనివాస్

1 min read

భవిష్యత్తులో ఉన్నత అధికారిగా రాణించాలని ఆకాంక్ష..

మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ నాగరాజు,ఏవో విల్సన్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదవేగి ఇంచార్జి ఎంపిడిఓ గా ఇటీవల తాత్కాలికంగా నియమించబడిన బి శ్రీనివాసులు  ని  బుధవారం  పెదవేగి మండల పరిషత్ ఏఓ కె.వి.జాన్సన్ మరియు గార్లమడుగు సర్పంచ్ నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. శ్రీనివాస్ నిబద్ధతతో అధికారుల ఆదేశాల మేరకు మండలంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలకు పనిచేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత అధికారిగా రాణించాలని ఆకాంక్షించారు.

About Author