మంత్రులను కలిసిన బి వీర భద్ర గౌడ్
1 min read
ఆలూరు , న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ వీర భద్రగౌడ్ మరియు డిసిసి చైర్మన్ మిక్కినేని శివప్రసాద్ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.అనంతరం ఆలూరు నియోజకవర్గ సమస్యలు కర్ణాటక మద్యo అరికట్టాలని అలాగే మైనింగ్ సమస్య చర్చించారు. ఆలూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ ఆలూరు ప్రాంతమని అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు.