PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు ఆర్భన్​:  కల్లూరు అర్బన్ 35వ వార్డ్ చింతలముని నగర్ లో  ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంలో కాలనీలో ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటూ, చంద్రబాబు  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తు, వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పాణ్యం నియోజకవర్గ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి కొటేష్ గౌడ్,రవి ప్రకాష్ రెడ్డి,సుంకన్న, పియు మాదన్న, ఏళ్లప్ప,గోవింద్,గిరి,సుసీలమ్మ,అంజనమ్మ,శేఖర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

About Author