PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ

1 min read

పల్లెవాణి వెబ్ వెలుగోడు: వెలుగోడు సి.పి నగర్ లో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి టిడిపి సూపర్ సిక్స్ పథకాలు, వైసిపి ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర రెడ్డి. పాల్గొన్న టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు.

About Author