PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

” బాబుతో మేము సైతం ” కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కోట్ల సుజాతమ్మ  ఆదేశాల మేరకు.. హోళగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య  ఆధ్వర్యంలో హోళగుంద మండల కేంద్రంలోని బూత్ నంబర్ 43 బుడగ జంగల్  కాలనీలో “బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటి” మరియు ” బాబుతో మేము సైతం ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున, బుడగ జంగల్  రామంజి మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Author