PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం

1 min read

– టిడిపి పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు

పల్లెవెలుగు వెబ్ హొళగుంద   : తెలుగుదేశం పార్టీ   హొలగుంద మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య .ఆధ్వర్యంలో బూత్ నంబర్  39.EBC కాలిని.45 . ఇంద్రనగర్ కాలనీీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించే పథకాలు గురించి తెలియపరిచి,రిజిస్ట్రేషన్ నమోదు చేసి కరపత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  రాష్ట్ర మైనార్టీ కార్య నిర్వహణ కార్యదర్శి ఎండి ఆదం. ఐటీడీపీ  హనుమంతు సిబిఎన్ ఆర్మీ  మోహిన్. టిడిపి. నాయకులు మరియు  .కార్యకర్తలు. పాల్గొన్నారు.

About Author