PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాక్ లాగ్ నాన్-డి.యస్.సి. ఫైనల్ మెరిట్ జాబితా విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ఈ ఏడాది మార్చి 2వ తేదీన ప్రకటించిన అంధులు (VH), బధిరులు (HH) మరియు శారీరక విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) (OH) బ్యాక్ లాగ్ నాన్-డి.యస్.సి ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ జాబితా మరియు తిరస్కరణ జాబిత వివరమును సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు పి. విజయ. (1) ల్యాబ్ టెక్నిషియన్ (VH-G), (2) పి.హెచ్. వర్కర్ (VH-W&G) & (MD-G), (3) పి.హెచ్.స్వీపర్ (VH-W) & (HH.G), (4) ఆఫీస్ వాచర్ (VH-W), (5) పార్క్ మాలి (VH-W), (6) మజూర్ (VH-W), (7)స్వీపర్ (VH-W), (8) ఆఫీస్ సబార్డినేట్/అటెండర్ (VH-W), (HH-G) & (OH-G) ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ జాబితా మరియు తిరస్కరణ జాబిత వివరములు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కర్నూలు కార్యాలయంలోని నోటీసు బోర్డు, డిస్ట్రిక్ వెబ్సైట్ www.kurnool.ap.gov.in నందు ఉంచడమైనదని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు పి. విజయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

About Author