PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

-రక్తదాన శిబిరంలో పాల్గొననున్న నాయకులు,కార్యకర్తలు

 పల్లెవెలుగు,వెబ్ మిడుతూరు:రాష్ట్ర శాప్ ఛైర్మెన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జన్మదిన సందర్భంగా స్థానిక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఈరోజు ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈరక్తదాన శిబిరం కార్యక్రమాన్ని మిడుతూరు మండలంలోని వైకాపా కార్యకర్తలు,సిద్ధార్థ రెడ్డి అభిమానులు ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు మోమిన్ మన్సూర్, వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి తెలిపారు.

About Author