NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నగరంలో  బాలాజీ కూలింగ్ సొల్యూషన్ “డైకిన్” షోరూం ప్రారంభం

1 min read

షోరూం ప్రారంభించిన నిమ్మగడ్డ కుటుంబరావు

సౌత్ ఇండియా రీజియన్ హెడ్

100 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ డైకిన్ కంపెనీ

ఎక్స్ క్లూజివ్ షోరూం ప్రారంభించాలన్నదే ధ్యేయం

షోరూం అధినేత చంద్ర

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక  రామచంద్రరావుపేట  రైల్వే ట్రాక్ రోడ్ లో బాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ షోరూం గురువారం కంపెనీ ప్రతినిధులు నిమ్మగడ్డ కుటుంబరావు డైకిన్ (DAIKIN) ఎయిర్ కండిషనింగ్ ప్లాజా ఇండియా లిమిటెడ్ రీజినల్ ఆఫీస్ ర్ మరియు కంపెనీ ప్రతినిధుల చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కంపెనీ 1924 ఉషకా జపాన్ లో మొట్టమొదటి గా ఆవిర్భవించింది అన్నారు. ఈ 100 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ దాదాపుగా 200 కంట్రీస్ లో నెంబర్ వన్ గా ఉన్నాయన్నరు. ఈ కంపెనీ టర్న్ వర్ 32 బి డాలర్లు అన్నారు. ఇండియాలో 2000 సంవత్సరంలో ప్రారంభించి 2025 వరకు కొనసాగుతూ సుమారు పాతిక సంవత్సరాలుగా 13 వేల కోట్ల టర్న్ చేస్తూ దిదోపమాన్యంగా వ్యాపారి అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇండియాలో డైకిన్ ఎయిర్ కండిషన్ నెంబర్ వన్ స్థానంలో బిజినెస్ చేస్తోంది అన్నారు. అలాగే తెలంగాణ,ఆంధ్ర లో బ్రాంచ్ లు ఉన్నాయన్నరు. ఎయిర్ కండిషన్ కి సంబంధించి స్ప్రిట్  ఏసి,క్యాసెట్స్,దర్టబుల్స్,వీఆర్వి, చిల్లర్స్, ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ లు అందుబాటులో ఉన్నాయని,  మీరు స్వయంగా వచ్చి ప్రతి ఒక్కటి చూడవచ్చు అన్నారు. మీకు కావలసిన వస్తువులు ఈ వేసవికాలంలో కొనుగోలు చేయవచ్చు అన్నారు. ఈ కంపెనీ జపాన్ నుంచి వచ్చిందనిప్రతి ప్రోడక్ట్ ఈ డైకిన్ (DAIKIN) అనే బ్రాండ్ లో ఉందన్నారు.విజయవాడ బ్రాంచ్, ఏలూరు శ్రీ బాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ లో సర్వీస్ మరియు స్పేర్స్ అందుబాటులో ఉంటాయన్నారు. మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయనీ నిమ్రాన్,రాజస్థాన్ లో మూడవ ఫ్యాక్టరీ ఆంధ్రాలో ఉందన్నారు. ఐదు సంవత్సరాలు 10 సంవత్సరాలు వారంటీ, గ్యారంటీలు ఉన్నాయన్నారు. ఏలూరులో ప్రోప్రైటర్ చంద్ర ఈ షోరూమ్ ప్రారంభించటంని చాలా సంతోషదాయకమని ఈయన గత 30 సంవత్సరాలుగా కంపెనీ సర్వీసులో ఉన్నారని, ఆయన వినియోగదారులకు అందుబాటులో ఉండి మరింత సర్వీస్ ని అందిస్తారన్నరు. బాలాజీ కూలింగ్ సొల్యూషన్ షోరూం అధినేత చంద్ర మాట్లాడుతూ మా కంపెనీ ప్రతినిధులు సర్వీస్ మరియు సేల్స్ లో నూటికి నూరు శాతం మాకు సహకరిస్తారని అందుకే ఎక్స్ క్లూజివ్ షోరూమ్ ఎప్పటికైనా ప్రారంభించాలనే ధ్యేయంతో నేడు ప్రారంభించామన్నారు.ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా రీజియన్ హెడ్ ఎన్ కె రావు, ఆంధ్ర తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ & హెడ్ గణేష్ రావు, అజిత్, రఘురాం, స్టేట్ హెడ్ చంద్ర శేఖర్ తదితర కంపెనీ ప్రతినిధులు షోరూమ్ స్టాప్, మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, నగరంలోని వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *