NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలాపూర్ లడ్డూ రికార్డు ధ‌ర‌.. ఎంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హైద‌రాబాద్ లోని బాలాపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర ప‌లికింది. క‌డ‌ప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ తో క‌లిసి మ‌ర్రి శశాంక్ రెడ్డి ల‌డ్డూను వేలం పాట‌లో ద‌క్కించుకున్నారు. గ‌త ఏడాది 17.60 ల‌క్షల ధ‌ర ప‌ల‌క‌గా.. ఈసారి 18.90 ల‌క్షలు ధ‌ర ప‌లికింది. బాలాపూర్ ప్రధాన కూడ‌లిలో జ‌రిగిన వేలం పాట కార్యక్రమానికి మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి హాజ‌ర‌య్యారు. 1994 నుంచి బాలాపూర్ ల‌డ్డూ వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానికులైతే ఏడాదిలోపు ఎప్పుడైన డ‌బ్బు చెల్లించే అవ‌కాశం ఉంది. స్థానికేత‌రులైతే అప్పటిక‌ప్పుడు డ‌బ్బు చెల్లించాలి.

About Author