PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉమ్మడి జిల్లాలలో ఉత్తమ పంచాయతీగా బనగానపల్లె

1 min read

– జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం.
– కార్యదర్శి సర్పంచులను సన్మానించిన జిల్లా కలెక్టర్.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండలం లో ఉమ్మడి నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గం , బనగానపల్లె గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగాఎన్నికైంది.జాతీయపంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామిల్ చేతుల మీదుగా ఎంపీడీవో శివరామయ్య సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ ఎల్లయ్య , గ్రామపంచాయతీ ఈవో ఖలీల్ సార్ లకు ఉత్తమ పంచాయతీ గ తీర్చిదిద్దినందుకు వారిని శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి ఎంపిడిఓ శివరామయ్య.

About Author