PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ హీరోల పై బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యువ హీరోలను ఉద్దేశించి నిర్మాత బండ్ల గ‌ణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఓ ఈవెంట్ లో అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. వీరి తీరుపై బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించారు. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’ అని ట్వీట్ చేశారు. దీనికి తోడు చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్న పవన్ కల్యాణ్ ఫొటోను షేర్ చేశారు.

                                                   

About Author