PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్యాంక్ ఆఫ్ బ‌రోడ రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ‌్యాంక్ ఆఫ్ బ‌రోడ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : బ‌్యాంక్ ఆఫ్ బ‌రోడ‌

ఉద్యోగం : హెడ్ స్ట్రాట‌జీ, వెండార్ మేనేజ‌ర్

విద్యార్హ‌త : డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్

జీతం : . నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 198

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,- ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 600

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 12-1-2022

చివరి తేది : 1-2-2022

అధికారిక వెబ్ సైట్ : bankofbaroda.in

About Author