నిఖా వేడుకకు హాజరైన బీసీ ఇందిరా రెడ్డి
1 min read
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందిన గాజుల అహమ్మద్ హుస్సేన్ గారి కుమార్తె “నిఖా” వేడుకకు హాజరైన బనగానపల్లె మాజీ శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.