PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మారెమ్మ జాతరకు హాజరైన బి.సి జనార్ధన్ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం రాళ్లకొత్తూరు తాండ గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు మేరకు సేవాలాల్ మారెమ్మ జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసనసభ్యులు బి.సి జనార్ధన్ రెడ్డి ముందుగా గ్రామ టీడీపీ నాయకులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం లో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author