PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చదువుతోపాటు స్పోర్ట్స్ ఆటలలో శిక్షణ పొందాలి

1 min read

– శ్రీచైతన్య విద్యాసంస్థల ఏజీఎం సురేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం ఉదయం స్థానిక వెంకటరమణ కాలనీలో స్కూల్ పాఠశాల ఆవరణంలో రోజు ఆత్మ రక్షణ క్రీడా పోటీల్లో పాల్గొని పథకాలు బెల్టులు సాధించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామాంజనేయులు ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ విద్యాసంస్థలలో అన్ని క్రీడలు ఆడుతుంటారు. ఆత్మ రక్షణ క్రీడా సాధన చేయడం వలన ఆరోగ్యం చెరుకుదనంగా చాలా ఉత్సాహంగా అన్ని రంగంలో రాణిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏవో పరమేశ్వర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ చదువు పాటు క్రీడల్లో రాణించాలని తల్లిదండ్రులు మీ పిల్లలను క్రీడలు ఆడించాలని తెలియజేశారు మరియు పీటీలు శిక్షణ ఇచ్చిన మాస్టర్లు విద్యార్థులు పేర్లు భార్గవ్ ఎల్లో బెల్ట్ 7క్లాస్ వరప్రసాద్ ఎల్లో బెల్ట్ 7 క్లాస్. రియాజ్ గ్రీన్ బెల్ట్ 7. క్లాస్ రోహిత్ 6. క్లాస్ హర్షిత్ గ్రీన్ బెల్ట్ 7. క్లాస్ జితేష్ ఎల్లో బెల్ట్ 7 క్లాస్ తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author